తెలంగాణ

telangana

ETV Bharat / crime

LIVE VIDEO : ఎస్కలేటర్‌లో చిక్కుకున్న చిన్నారి.. కాపాడిన సిబ్బంది

విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని ఓ షాపింగ్ మాల్‌లో.. ఎస్కలేటర్‌లో చిన్నారి చిక్కుకుంది. పై అంతస్థులకు వెళ్లేందుకు వారు ఎస్కలేటర్ ఎక్కారు. మార్గమధ్యలో చిన్నారి డ్రెస్ ఎస్కలేటర్​లో ఇరుక్కుపోయింది. చిన్నారి కేకలు వేయటంతో వెంటనే ఎస్కలేటర్​ను ఆపివేసిన సిబ్బంది.. ఎట్టకేలకు పాపను కాపాడారు.

By

Published : Oct 4, 2021, 12:55 PM IST

ఎస్కలేటర్‌లో చిక్కుకున్న చిన్నారి
ఎస్కలేటర్‌లో చిక్కుకున్న చిన్నారి

12:38 October 04

Escalator : ఎస్కలేటర్‌లో చిక్కుకున్న చిన్నారి.. కాపాడిన సిబ్బంది

ఎస్కలేటర్‌లో చిక్కుకున్న చిన్నారి

ఏపీ(Ap news)లో విశాఖలోని ఓ షాపింగ్ మాల్‌లో ఎస్కలేటర్‌లో చిన్నారి చిక్కుకుంది. ఆదివారం సరదాగా గడిపేందుకు ఓ కుటుంబం.. మద్దిలపాలెంలోని మాల్‌కు వెళ్లింది. పై అంతస్తుకు వెళ్లేందుకు వారు ఎస్కలేటర్ ఎక్కారు. మార్గమధ్యలో చిన్నారి డ్రెస్ ఎస్కలేటర్​లో ఇరుక్కుపోయింది. భయంతో పాప గట్టిగా కేకలువేయడంతో.. మాల్ సిబ్బంది వెంటనే ఎస్కలేటర్​ను ఆపివేశారు. సుమారు 2 గంటల పాటు.. షాపింగ్ మాల్ సిబ్బంది శ్రమించి పాపను బయటకు తీశారు.

ABOUT THE AUTHOR

...view details