తెలంగాణ

telangana

ETV Bharat / crime

gas leakage in chemical industry : రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌.. ఐదుగురికి అస్వస్థత - యాదాద్రి భువనగిరి వార్తలు

రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌.. ఐదుగురికి అస్వస్థత
రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌.. ఐదుగురికి అస్వస్థత

By

Published : Dec 24, 2021, 3:15 PM IST

Updated : Dec 24, 2021, 4:30 PM IST

15:12 December 24

రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌.. ఐదుగురికి అస్వస్థత

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దేవలమ్మనాగారంలోని నోష్‌ ల్యాబ్‌ రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీకైంది. ఘటనలో ఐదుగురు కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. కార్మికులను హుటాహుటిన హైదరాబాద్​లోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చూడండి:Shilpa Chowdary Cheating Case: చంచల్‌గూడ జైలు నుంచి శిల్పా చౌదరి విడుదల

Last Updated : Dec 24, 2021, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details