CYLINDER BLAST IN Nellore District: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్లు పేలాయి. స్టానికంగా ఉన్న టిఫిన్ దుకాణంలో భారీ శబ్దంతో సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో దుకాణంలో ఎంతమంది ఉన్నారు.. వారి పరిస్థితి ఏమిటన్న దానిపై ఇంకా రాని స్పష్టత రాలేదు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పేలిన గ్యాస్ సిలిండర్లు.. ఒకరు మృతి..! - CYLINDER BLAST IN Vidavalur mandal
CYLINDER BLAST IN Nellore District: ఏపీలోని నెల్లూరు జిల్లా వావిళ్ల గ్రామంలో ఓ టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. భారీ శబ్ధం రావడంతో స్థానికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది.

CYLINDER BLAST IN Nellore District