కామారెడ్డి జిల్లా టేక్రియాల్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై హెచ్పీ గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను తప్పించబోయి... అదుపుతప్పిన లారీ బోల్తా పడింది. సిలిండర్లు రోడ్డుపై పడకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయలయ్యాయి.
గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా... డ్రైవర్‌కు స్వల్ప గాయాలు - tekrial lorry accident
ముందు వెళ్తున్న కంటైనర్‌ను తప్పించబోయి... గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తాపడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా టేక్రియాల్ శివారులోని జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. సిలిండర్లు బయటపడకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది.
![గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా... డ్రైవర్‌కు స్వల్ప గాయాలు Gas cylinder truck overturns and minor injuries to driver](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11137615-965-11137615-1616572072757.jpg)
Gas cylinder truck overturns and minor injuries to driver
హైదరాబాద్ నుంచి గాంధారి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.