CYLINDER BLAST IN KPHB: గ్యాస్ లీకై ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన కూకట్‌పల్లి కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజులో తెల్లవారుజామున చోటుచేసుకుంది. సత్యనారయణ అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. నిన్న రాత్రి ఇంట్లో వంట పనులు పూర్తయ్యాక.. గ్యాస్ ఆఫ్ చేయకుండా నిద్రపోయారు. ఉదయాన్నే టీ పెట్టేందుకు గ్యాస్ వెలిగించడంతో పెద్ద శబ్ధంతో పేలుడు జరిగి, ఇంట్లో ఉన్నవారందరికీ మంటలు అంటుకున్నాయి.
కేపీహెచ్బీలో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం.. - Telangana crime news
CYLINDER BLAST IN HYDERABAD: గ్యాస్ లీకై ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన కూకట్‌పల్లి కెపిహెచ్ బి కాలనీ 4వ ఫేజులో ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. సత్యనారయణ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. నిన్న రాత్రి ఇంట్లో వంట పనులు అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయకుండా నిద్రపోవడంతో..
CYLINDER BLAST
పేలుడు ధాటికి ఇంటి రేకులు ఎగిరిపడ్డాయి. మంటలంటుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు, ఒకరికి 50 శాతం కాలిన గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు.
ఇవీ చదవండి: