Ganja Seized: జనగామ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత - Ganja Seized in jangaon news
![Ganja Seized: జనగామ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత గంజాయి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14345528-235-14345528-1643733678758.jpg)
గంజాయి
21:53 February 01
1,700 కిలోల గంజాయి స్వాధీనం
Ganja Seized: జనగామ జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. లింగాలఘనపురం మండలంలో 1,700 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువు సుమారుగా రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు డీసీఎంలో తరలిస్తుండగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: