Rape on Girl: ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్న బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్న బాలికకు ముగ్గురు యువకులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లినట్లు బాలిక తల్లి, అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Rape on Girl వినాయక చవితి వేడుకల్లో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం - Girl rape incident
Rape on Girl వినాయక చవితి వేడుకల్లో దారుణం జరిగింది. గణేశ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన బాలికపై కొందరు యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాలికకు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Girl rape
గ్రామానికి వెళ్లి విచారించగా.. ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అయితే, నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని.. స్వల్ప గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి:
Last Updated : Sep 1, 2022, 3:48 PM IST