కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. పశువులను మేపడానికి వెళ్లిన మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మహిళ చనిపోయిందని భావించి.. అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ యువకుడు, ఓ బాలుడు ఉన్నట్లు గుర్తించారు.
పశువులను మేపడానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం - kamareddy gang rape case
పశువులను మేపడానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం
18:00 June 25
పశువులను మేపడానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం
Last Updated : Jun 25, 2022, 7:10 PM IST