తెలంగాణ

telangana

ETV Bharat / crime

Gang Rape at Rajendranagar : ఆటోలో తీసుకెళ్లి మహిళపై సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత? - woman was gang raped in rajendranagar

మహిళపై సామూహిక అత్యాచారం
మహిళపై సామూహిక అత్యాచారం

By

Published : Oct 14, 2021, 10:48 AM IST

Updated : Oct 14, 2021, 12:09 PM IST

10:31 October 14

Gang Rape at Rajendranagar : రాజేంద్రనగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం

ఆడవారిపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలపై అరాచకాలను ఆపలేకపోతున్నారు. తాజాగా.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో మహిళపై కొందరు కీచకులు సామూహిక అత్యాచారం(Gang Rape at Rajendranagar) చేశారు. మద్యం మత్తులో ఉన్న తనను ఆటోలో తీసుకెళ్లి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

అత్యాచారం(Gang Rape at Rajendranagar) చేసిన అనంతరం మెడలోని పుస్తెలతాడు.. తన వద్ద ఉన్న నగదు దోచుకెళ్లినట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Last Updated : Oct 14, 2021, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details