ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident in east godavari district) జరిగింది. రంపచోడవరం మండలం ఐ.పోలవరం పాలకాలువ వద్ద... రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి(four people died in two bike clash) చెందారు.
Bike Accident: రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. నలుగురు మృతి.. - east godavari district latest news
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ విషాదకరమైన ఘటన.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం మండలం ఐ.పోలవరం పాలకాలువ వద్ద జరిగింది.
four-people-died-in-a-bike-accident-at-palakaluva-east-godavari-district
ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు తుదిశ్వాస విడిచారు. మృతులు జాగారంపల్లికి(jagarampalli) చెందిన రమేశ్, శేఖర్, రాజబాబు, పండుగా గుర్తించారు.
ఇదీ చూడండి: