తెలంగాణ

telangana

ETV Bharat / crime

తుపాకీతో కాల్చుకుని ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్ బలవన్మరణం - మాజీ హోం మంత్రి సుచరిత డ్రైవర్ ఆత్మహత్య

AP EX Home Minister Driver Suicide : ఆంధ్రప్రదేశ్​ మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్​ చెన్నకేశవులు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన గదిలో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

AP EX Home Minister Driver Suicide
AP EX Home Minister Driver Suicide

By

Published : Jan 23, 2023, 10:55 PM IST

AP EX Home Minister Driver Suicide : ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్​గా పని చేసే చెన్నకేశవులు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరులోని బ్రాడీపేట 4వ లైనులో ఉన్న తన గదిలో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ చెన్నకేశవులు ఆత్మహత్యపై వివరాలను సేకరిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details