ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో.. హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. ప్రయాణికులను బస్సు నుంచి కిందికి దించాడు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.
ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుంచి మంటలు - ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో మంటలు
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో.. ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది.. మంటలు అదుపు చేశారు.
![ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుంచి మంటలు fire-broke-out-in-rtc-bus-at-kakinada-passengers-safe](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11259686-147-11259686-1617418388940.jpg)
ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుంచి మంటలు
కాకినాడ నుంచి హైదరాబాద్ బయల్దేరిన కొద్దిసేపటికే బస్సులో మంటలు చెలరేగాయని డ్రైవర్ చెప్పారు. ప్రాణాపాయం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుంచి మంటలు