Fire in car at Jubilee Hills : రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు వెళ్తుండగా... ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు.
Fire in car at Jubilee Hills : కారులో అకస్మాత్తుగా మంటలు.. ఆ ఇద్దరూ సేఫ్..! - తెలంగాణ ప్రధాన వార్తలు
Fire in car at Jubilee Hills : ప్రయాణంలో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జూబ్లీహిల్స్ వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఇద్దరు వ్యక్తులు.. ఈ ప్రమాదం నుంచి సేఫ్గా బయటపడ్డారు.
కారులో అకస్మాత్తుగా మంటలు.. ఆ ఇద్దరూ సేఫ్..!
ఉప్పల్ నుంచి గచ్చిబౌలికి శ్రీధర్, లికిత్ అనే ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు వెంటనే కారులోపలి నుంచి దిగి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని.. మంటలను ఆర్పివేశారు.
ఇదీ చదవండి:టోనీ ఇచ్చిన సమాచారంతో... డ్రగ్స్ కేసులో మరో ఏడుగురు అరెస్టు