వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో అగ్నిప్రమాదం - medchal district news

fire broke out at medchal district
17:30 February 17
వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో అగ్నిప్రమాదం
వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో అగ్నిప్రమాదం
మేడ్చల్ జిల్లా దుండిగల్ తండా వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. రాంకీ గ్రూపునకు చెందిన వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రసాయన డ్రమ్ములు ఉండడం వల్లనే మంటలు ఎగిసిపడినట్లు అనుమానిస్తున్నారు.
రసాయన డ్రమ్ములు వల్లనే ఘటన స్థలంలో భారీగా పొగలు అలుముకున్నాయి. గమనించిన ఉద్యోగులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
ఇవీచూడండి:హైకోర్టు న్యాయవాద దంపతుల దారుణ హత్య
Last Updated : Feb 17, 2021, 6:10 PM IST