తెలంగాణ

telangana

ETV Bharat / crime

ముషీరాబాద్‌లోని టింబర్​డిపోలో భారీ అగ్ని ప్రమాదం - huge fire at the timber depot in Mushirabad

Fire Accident in Timber depo: హైదరాబాద్ ముషీరాబాద్‌లోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున మంటలు అంటుకొని భారీగా కలప దగ్ధమైంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Fire Accident in Timber depo
Fire Accident in Timber depo

By

Published : Oct 25, 2022, 9:21 AM IST

Updated : Oct 25, 2022, 9:57 AM IST

ముషీరాబాద్‌లోని టింబర్​డిపోలో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident in Timber depo: హైదరాబాద్ ముషీరాబాద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని టింబర్ డిపోలో ఉదయం మంటలు చెలరేగాయి. ఈ గోదాములో పెద్దఎ్తతున దుంగలు ఉండడంతో మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేసుకున్న అగ్నిమాపక దళాలు... రెండు ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపు చేశారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీపావళి టపాసుల కారణంగా జరిగిందా లేదా షార్ట్‌ సర్క్యూట్‌ కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 25, 2022, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details