తెలంగాణ

telangana

ETV Bharat / crime

దుకాణంలో అగ్ని ప్రమాదం... తప్పిన ప్రాణనష్టం - తెలంగాణ అగ్ని ప్రమాద వార్తలు

ఓ తినుబండారాల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

fire accident in karimnagar city
కరీంనగర్​లో అగ్ని ప్రమాదం

By

Published : May 21, 2021, 8:26 PM IST

కరీనగర్ జిల్లా కేంద్రంలోని ఓ తినుబండారాల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

షార్ట్​ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చునని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని వెల్లడించారు.

ఇదీ చదవండి:కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details