మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రోషన్ కాలనీలోని గోదాములో మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
Fire accident:గోదాములో అగ్నిప్రమాదం... మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది - Rangareddy district latest news
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
గోదాములో అగ్నిప్రమాదం
గోదాములో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. రూ. 10 లక్షల నష్టం జరిగిందని యజమాని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'