మేడ్చల్ జిల్లా మల్లాపూర్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. కుర్చీల తయారీ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. కుర్చీల తయారీ పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్కనున్న రసాయన పరిశ్రమలకూ ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. భయాందోళనకు గురైన కార్మికులు పరిశ్రమ నుంచి పరుగులు తీశారు.
పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు - medchal district latest news
కుర్చీల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనితో పరిశ్రమ నుంచి కార్మికులు పరుగులు తీశారు.

పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
Last Updated : Apr 20, 2021, 11:35 AM IST