తెలంగాణ

telangana

ETV Bharat / crime

గో మహాగర్జనలో అగ్నిప్రమాదం... దగ్ధమైన గుడారాలు - FIRE ACCIDENT NEWS

FIRE ACCIDENT IN GO MAHA GARJANA AT NTR STADIUM
గో మహాగర్జనలో అపశ్రుతి.. షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

By

Published : Apr 1, 2021, 5:04 PM IST

Updated : Apr 1, 2021, 5:40 PM IST

17:02 April 01

షార్ట్ సర్క్యూట్‌తో సభ వేదికపై ఎగిసిపడిన మంటలు

గో మహాగర్జనలో అపశ్రుతి.. షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తోన్న గో మహాగర్జనలో అపశ్రుతి చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా... మహాగర్జన సభ వేదికపై  అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో వేదికపై గడ్డితో అలంకరించిన గుడారాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది.

ఇదీ చూడండి: ఘోర ప్రమాదం- ఒకే కుటుంబంలో 8 మంది మృతి

Last Updated : Apr 1, 2021, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details