Fire Accident in Siddipet Hospital : సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐసోలేషన్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగడం వల్ల రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. భయంతో ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదంతో.... ఐసోలేషన్ వార్డులోని వైద్య పరికరాలు, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి.
Fire Accident in Siddipet Hospital: ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. భయంతో రోగుల పరుగులు - siddipet government hospital fire accident
ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన రోగులు
07:55 November 25
సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
Last Updated : Nov 25, 2021, 8:23 AM IST