తెలంగాణ

telangana

ETV Bharat / crime

పంజాగుట్ట పైవంతెన వద్ద అగ్నిప్రమాదం - fire accident latest news

fire accident at panjagutta fly over
fire accident at panjagutta fly over

By

Published : Mar 12, 2021, 1:29 PM IST

13:07 March 12

పంజాగుట్ట పైవంతెన వద్ద అగ్నిప్రమాదం... అలుముకున్న పొగ

పంజాగుట్ట పైవంతెన వద్ద అగ్నిప్రమాదం... అలుముకున్న పొగ

హైదరాబాద్ పంజాగుట్ట పైవంతెన వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. బేగంపేట నుంచి పంజాగుట్ట చౌరస్తాకు వచ్చే దారిలోని పైవంతైన కింద పిల్లర్లకు ఏర్పాటు చేసిన వర్టికల్​ గార్డెన్​లో మంటలు చెలరేగాయి.  ఆ పరిసరాల్లో మొత్తం పొగ అలుముకుంది. దట్టమైన పొగతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. వాహనాలను ట్రాఫిక్​ పోలీసులు కాసేపు నిలిపేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

ఇదీ చూడండి: శివరాత్రి పూట రేవ్​పార్టీ... పోలీసుల అదుపులో 90 మంది..

ABOUT THE AUTHOR

...view details