తెలంగాణ

telangana

ETV Bharat / crime

Fire Accident At MLA Home : సకినాలు చేస్తుండగా అగ్నిప్రమాదం.. ఎమ్మెల్యే సతీమణికి గాయాలు - ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు ఇంట్లో అగ్ని ప్రమాదం

Fire Accident At MLA Home
Fire Accident At MLA Home

By

Published : Jan 8, 2022, 9:42 AM IST

Updated : Jan 8, 2022, 10:16 AM IST

09:37 January 08

Fire Accident At MLA Home : సకినాలు చేస్తుండగా అగ్నిప్రమాదం.. ఎమ్మెల్యే సతీమణికి గాయాలు

Fire Accident At MLA Home : జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. మెట్​పల్లిలోని ఎమ్మెల్యే ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని వంటగదిలో సకినాలు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. ఒక్కసారిగా సిలిండర్​ నుంచి మంటలు చెలరేగాయి.

Korutla MLA Wife Got Burnt : పక్కనే ఉన్న ఎమ్మెల్యే సతీమణి సరోజకు మంటలు అంటుకున్నాయి. అక్కడే ఉన్న ఆమె బంధువులు అప్రమత్తమై మంటలు ఆర్పారు. అప్పడికే గాయపడిన సరోజను చికిత్స నిమిత్తం హైదరాబాద్​ ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Jan 8, 2022, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details