తెలంగాణ

telangana

ETV Bharat / crime

అగ్నిప్రమాదంలో 10 పూరిళ్లు దగ్ధం.. 12 గొర్రెలు మృతి - ఘోర అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం కుమ్మమూరులో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో 10 పూరిళ్లు దగ్ధం కాగా.. 12 గొర్రెలు సజీవదహనమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

fire-accident-at-kummamuru-in-krishna-district
అగ్నిప్రమాదంలో 10 పూరిళ్లు దగ్ధం.. 12 గొర్రెలు మృతి

By

Published : Mar 6, 2021, 1:36 AM IST

Updated : Mar 6, 2021, 3:34 AM IST

Last Updated : Mar 6, 2021, 3:34 AM IST

ABOUT THE AUTHOR

...view details