హైదరాబాద్ నగరంలోని హుమయూన్ నగర్లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ స్థంభంపై ఉన్న ట్రాన్స్ఫారంలో ఆకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా? - హుమయూన్ నగర్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలోని హుమయూన్ నగర్లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ స్థంభంపై ఉన్న నియంత్రికలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.