FIRE ACCIDENT: భారీ అగ్నిప్రమాదం.. సినీపరిశ్రమకు సంబంధించిన సామగ్రి దగ్ధం - telangana varthalu
fire-accident-at-himayat-sagar-in-rangareddy-district
13:18 October 13
భారీ అగ్నిప్రమాదం.. సినీపరిశ్రమకు సంబంధించిన సామగ్రి దగ్ధం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్‌సాగర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీపరిశ్రమకు సంబంధించిన సామగ్రి దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:Fire In Atm: ఏటీఎంలో చెలరేగిన మంటలు.. ఏం జరిగింది?
Last Updated : Oct 13, 2021, 2:21 PM IST