వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ( Kakatiya university) అర్ధరాత్రి సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి (fight between two student groups). యూనివర్సిటీ పీజీ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కట్టెలు, బకెట్లతో కొట్టుకున్నారు. విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఒక చిన్న విషయంలో తలెత్తిన గొడవ మాటామాటా పెరిగి పెద్దదైనట్లు తెలుస్తోంది.
fight between KU students: కేయూలో అర్ధరాత్రి స్టూడెంట్ వార్ - వరంగల్ కేయూలో విద్యార్థుల ఘర్షణ
కాకతీయ విశ్వవిద్యాలయంలో అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు ఘర్షణకు దిగారు (fight between two student groups). యునివర్సిటీ పీజీ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కట్టెలు, బకెట్లతో కొట్టుకున్నారు.
fight between two student
సమాచారం అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొడవకు పాల్పడిన పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదానికి గల కారణాలు తెలియలేదు. సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:పోటెత్తిన ధాన్యం.. చేతులెత్తేసిన మిల్లర్లు!