ఏపీలోని గుంటూరు జిల్లా నకరికల్లులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ తండ్రి.. కుమారుడిని కిరాతకంగా హతమార్చాడు. రాడ్టుతో కొట్టి చంపేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మద్యం మత్తులో కుమారుడిని హతమార్చిన తండ్రి - గుంటూరులో మద్యం మత్తులో కుమారుడిని చంపిన తండ్రి
మద్యం మత్తులో కుమారుడిని హతమార్చాడో తండ్రి. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.

మద్యం మత్తులో కుమారుడిని హతమార్చిన తండ్రి