ఖమ్మం జిల్లాలో విషాదం.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న తండ్రి, పదేళ్ల చిన్నారి - Khammam Crime News
11:30 October 25
ఖమ్మం జిల్లాలో విషాదం.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న తండ్రి, పదేళ్ల చిన్నారి
suicide in Father and daughter: ఖమ్మంం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల వద్ద తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా మైలవరం మండలానికి చెందిన ఓ తండ్రి తన పదేళ్ల చిన్నారితో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి వచ్చి మృతదేహలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి: