Father and Daughter Commits Suicide: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గజపతినగరం మండలం మధుపాడ వద్ద రైలు కింద పడి తండ్రీకుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు దత్తిరాజేరు మండలం ఎస్.లింగాలవలస వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల పేర్లు బెల్లాన తౌడు, కుమార్తె శ్రావణిగా తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
విషాదం.. రైలు కిందపడి తండ్రీకుమార్తె బలవన్మరణం - ఏపీ ముఖ్య వార్తలు
Father and Daughter Commits Suicide: ఏపీలోని విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి తండ్రి, కుమార్తె బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు దత్తిరాజేరు మండలం ఎస్.లింగాలవలస వాసులుగా పోలీసులు గుర్తించారు.
Father and daughter commit suicide