Family suicide attempt at Pragati Bhavan : ప్రగతి భవన్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం - తెలంగాణ వార్తలు
13:10 December 18
Family suicide attempt at Pragati Bhavan : ప్రగతి భవన్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం
Family suicide attempt at Pragati Bhavan : ప్రగతి భవన్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన భార్య, భర్త, ముగ్గురు పిల్లలు పెట్రోల్ పోసుకున్నారు. పోలీసులు వారి అడ్డుకుని.... నీళ్లు పోశారు. తమ ఐదెకరాల భూమి కబ్జాకు గురైందని..... ఎవరికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి:High Tension at Inter Board office : ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత..