వికారాబాద్ జిల్లాలోని పరిగి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. పెట్రోలు పోసుకుని ఐదుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. తమపేరు మీద వారసత్వ భూమిని నమోదు చేయలేదని ఆరోపించారు. వారసత్వ భూమి నమోదు చేయడంలో అలసత్వం చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తహశీల్దార్ కార్యాలయం ఎదుట.. కుటుంబం ఆత్మహత్యాయత్నం - వారసత్వ భూమి వివాదం
పెట్రోలు పోసుకుని ఐదుగురు ఆత్మహత్యాయత్నం
12:03 October 28
పెట్రోలు పోసుకుని ఐదుగురు ఆత్మహత్యాయత్నం
తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబం... పెట్రోల్‌తో వచ్చారు. ఐదుగురు సభ్యులు పెట్రోల్ వేసుకోగా స్థానికులు వారిని అడ్డుకున్నారు.
ఇదీ చూడండి: యూట్యూబ్ చూసి నాటుబాంబుల తయారీ.. అమ్మడానికి వెళ్తుండగా..
Pharma researchers: చేసింది పీహెచ్డీ.. చేసేది డ్రగ్స్ తయారీ..
Last Updated : Oct 28, 2021, 12:51 PM IST