రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్... సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. తన పేరిట ఆగంతుకులు నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తెరిచి పలువురిని డబ్బులు అడిగినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. అసలు తనకు ఫేస్బుక్ అకౌంట్ లేదని స్పష్టం చేశారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎంపీ సంతోశ్ పేరిట నకిలీ ఫేస్బుక్ అకౌంట్ - Mp santhosh news
ఎంపీ జోగినపల్లి సంతోశ్ పేరిట ఆగంతుకులు నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తెరిచారు. ఈ విషయమై ఆయన సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
![ఎంపీ సంతోశ్ పేరిట నకిలీ ఫేస్బుక్ అకౌంట్ Fake Facebook](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11477134-81-11477134-1618934399521.jpg)
నకిలీ ఫేస్బుక్ అకౌంట్