Engineering Student Suicide at Marripalem: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలోని మర్రిపాలెం రైల్వేస్టేషన్ వద్ద ఓ యువకుడి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు ఇంజినీరింగ్ చదువుతున్న పవన్‌గా గుర్తించారు. పవన్ వద్ద లభించిన ఆధారాలతో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
రైలు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి.. 'నాన్నా ఐ లవ్ యూ' అంటూ మెసేజ్ - విశాఖ జిల్లా నేర వార్తలు
Engineering Student Suicide at Marripalem: ఏపీలోని విశాఖ జిల్లాలోని మర్రిపాలెం ఇంజినీరింగ్ విద్యార్థి మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొదట మృతికి కారణాలు తెలియలేదు. తర్వాత మృతుని వద్ద లభించిన అధారాలతో ఆత్మహత్యగా పోలీసులు గుర్తించారు.
![రైలు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి.. 'నాన్నా ఐ లవ్ యూ' అంటూ మెసేజ్ Engineering Student Suicide at Marripalem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17138575-114-17138575-1670412923774.jpg)
Engineering Student Suicide at Marripalem
ఆత్మహత్యకు ముందు సెల్‌ఫోన్ నుంచి తల్లిదండ్రులకు.. 'మిమ్మల్ని బాధపెట్టాను... సుమారు లక్ష వరకు అప్పు చేశాను' అనిమెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన వల్ల భవిష్యత్తులోనూ తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవని.. నాన్నా ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పంపినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: