Student suicide: హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. శేరిలింగంపల్లిలోని అపర్ణ సరోవర్ భవనం 14వ అంతస్తుపై నుంచి దూకి ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Student suicide: 14వ అంతస్తు నుంచి దూకి ఎనిమిదో తరగతి విద్యార్థి సూసైడ్ - student suicide
ఎనిమిదో తరగతి విద్యార్థి సూసైడ్
18:39 January 16
Student suicide: శేరిలింగంపల్లిలో విషాదం.. ఎనిమిదో తరగతి విద్యార్థి సూసైడ్
తండ్రి మందలించాడని..
సరిగా చదవట్లేదని తండ్రి మందలించడంతో అద్వైత్(13) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏకైక కుమారుడి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి:
Last Updated : Jan 16, 2022, 7:34 PM IST