భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ ప్రకంపనలు - పాల్వంచలో భూకంపం
14:50 December 15
Earth tremors in Bhadradri Kothagudem district
Earth tremors in palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం భూమి కంపించింది. భయబ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలకు తోడు చిన్న శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లోని వస్తువులు వాటంతట అవే కిందపడినట్లు చెబుతున్నారు. గురువారం పాల్వంచలో మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాలకు స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. భూప్రకంపనల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు.
ఇవీ చూడండి: