తెలంగాణ

telangana

ETV Bharat / crime

వీధి కుక్కల దాడిలో జింక మృతి - Deer killed in street dog attack

వీధి కుక్కల దాడికి జింక బలైన ఘటన.. వికారాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. నెల రోజుల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారి.

Deer killed
వీధి కుక్కల దాడిలో జింక మృతి

By

Published : Mar 23, 2021, 7:49 PM IST

వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది జింక మృతదేహాన్ని ఖననం చేశారు. గత నెల రోజుల్లో కుక్కలు ఇలా దాడి చేయడం ఇది రెండోసారి.

అటవీ ప్రాంతంలో పచ్చిక లేక జింకలు అడవి బయటకు వస్తున్నాయి. ఆ సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఇదీ చదవండి:'భూమి విక్రయిస్తామని నకిలీ పత్రాలు సృష్టించి.. రూ.7కోట్లు వసూలు'

ABOUT THE AUTHOR

...view details