ఆంధ్రప్రదేశ్ విశాఖ కేజీహెచ్‌లో కొవిడ్ రోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కేజీహెచ్‌లోని సీఎస్‌ఆర్ బ్లాక్ పైనుంచి దూకి బలవన్మరణానికి ప్రయత్నించాడు. భవనంపై నుంచి పడటంతో వెంకట్రావుకు తీవ్రగాయాలయ్యాయి.
విశాఖ కేజీహెచ్‌లో కొవిడ్ బాధితుడు ఆత్మహత్యాయత్నం - covid patient suicide attempt
విశాఖ కేజీహెచ్‌లో కొవిడ్ బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కేజీహెచ్ ఐసీయూలో వెంకట్రావుకు చికిత్స అందిస్తున్నారు. అయితే రోగి ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడన్న వివరాలు తెలియాల్సి ఉంది.
covid patient
రెండ్రోజులుగా సీఎస్ఆర్ బ్లాక్‌లో వెంకట్రావుకు కొవిడ్ చికిత్స పొందుతున్నారు. అయితే రోగి ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడన్న వివరాలు తెలియాల్సి ఉంది.
- ఇదీ చూడండి:పది రెట్లు ధర పెంచి కరోనా మందుల అమ్మకం..!