మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడిన ఘటన ఇల్లెందు మండలం మసివాగు సమీపంలో జరిగింది. దేశ్య తండా నుండి ఇల్లెందు వైపు వెళ్తుండగా... స్టీరింగ్ రాడ్ విరగడంతో వాహనం అదుపుతప్పి కిందపడింది.
మొక్కజొన్న లోడు లారీ బోల్తా... డ్రైవర్‌కు గాయాలు - తెలంగాణ నేర వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మసివాగు సమీపంలో మెుక్కజొన్న లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
corn load Larry rolled over, lorry accident
ఘటన జరిగిన సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవటంతో ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. మొక్కజొన్న పంట కొంతమేర పాడయింది.
ఇదీ చూడండి:మరో మహిళతో దొరికిపోయిన హోంగార్డు