తెలంగాణ

telangana

ETV Bharat / crime

పురుగుల మందు తాగి కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం - వరంగర్​ జిల్లా వార్తలు

Constable commits suicide
పురుగుల మందు తాగి కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 19, 2021, 10:37 AM IST

Updated : Mar 19, 2021, 11:36 AM IST

10:35 March 19

పురుగుల మందు తాగి కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

అస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌ హైమద్ పాషా

వరంగల్‌ పోలీస్ కమిషనరేట్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హన్మకొండలోని కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌ హైమద్ పాషా.. పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో పడిపోయిన కానిస్టేబుల్‌ను తోటి పోలీసులు చూసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  

ప్రస్తుతం హన్మకొండలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్​ హైమద్​ను జయశంకర్​ భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేశారు. ఈ కారణంగానే మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.  

ఇవీచూడండి:కారు, ఆటో ఢీకొని ముగ్గురు మహిళా కూలీలు మృతి

Last Updated : Mar 19, 2021, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details