నల్గొండ జిల్లా చిట్యాలలో తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ (Conflict between Congress and TRS) చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లార్టీఛార్జ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) శౌలిగౌరారం వెళ్లే కార్యక్రమం.. అదే సమయంలో తెరాస మండల కమిటీ పరిచయ కార్యక్రమం కూడా ఉండటంతో చిట్యాలలో రెండు పార్టీల కార్యకర్తలు భారీగా చేరారు.
Conflict between Congress and TRS: కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు - congress and trs activists news
నల్గొండ జిల్లా చిట్యాలలో కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ (Conflict between Congress and TRS) చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ (Police Lathicharge) చేసి... చెదరగొట్టారు.
Conflict between Congress and TRS
తెరాస బైక్ ర్యాలీలో (trs bike rally) ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొనగా... ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో పోలీసులు లార్టీఛార్జ్ చేసి చెదరగొట్టారు.