తెలంగాణ

telangana

ETV Bharat / crime

suspend: సీఐ, ఎస్‌ఐని సస్పెండ్ చేసిన సీపీ... కారణమేంటో తెలుసా..? - telangana news

సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలోని నార్సింగి పోలీస్​ స్టేషన్​కు చెందిన సీఐ, ఎస్‌ఐని సస్పెండ్ (Narsingi CI,SI Suspended) చేస్తూ... కమిషనర్ స్టీఫెన్​ రవీంద్ర ఉత్తర్వులు జారీచేశారు. గత కొంత కాలంగా వారిపై అవినీతి ఆరోపణలు వస్తుండడంతో సీపీ చర్యలు తీసుకున్నారు. వారి వ్యవహారంపై అంతర్గత విచారణకు ఆదేశించారు.

suspend
suspend

By

Published : Oct 24, 2021, 2:25 PM IST

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్​కు చెందిన సీఐ, ఎస్‌ఐని సస్పెండ్ (Narsingi CI,SI Suspended) చేస్తూ... కమిషనర్ స్టీఫెన్​ రవీంద్ర ఉత్తర్వులు జారీచేశారు. గత కొంత కాలంగా సీఐ గంగాధర్, ఎస్‌ఐ లక్ష్మణ్​.. భూవివాదాల్లో తలదూర్చినట్లు కమిషనర్ దృష్టికి వచ్చింది.

దీంతో పాటు వారిపై అవినీతి ఆరోపణలు వస్తుండడంతో సీపీ చర్యలు తీసుకున్నారు. అధికారాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వ్యవహారంపై అంతర్గత విచారణకు ఆదేశించారు.

ఇదీ చదవండి:Road Accident: దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details