తెలంగాణ

telangana

ETV Bharat / crime

లైవ్​ వీడియో: కరెంట్​ పోల్​​ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి - Car accident at Aziznagar

స్నేహితునితో కలిసి ఓ గ్రామానికి వెళ్లివస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఊరి నుంచి తిరిగి వచ్చే క్రమంలో వేగంగా వచ్చిన కారు కరెంట్​ పోల్​​ను ఢీ కొట్టింది. ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

Coming back divider accident at moinabad
లైవ్​ వీడియో: కరెంట్​ పోల్​​ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

By

Published : Mar 24, 2021, 1:25 PM IST

లైవ్​ వీడియో: కరెంట్​ పోల్​​ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వేగంగా దూసుకొచ్చిన కారు ఓ కరెంట్​ పోల్​​ను బలంగా ఢీ కొట్టింది. ఘటనలో అజీజ్​నగర్​కు చెందిన అఖిల్ రెడ్డి(22) అక్కడికక్కడే మరణించాడు.

ఆయన అదే గ్రామానికి చెందిన స్నేహితుడితో కలసి రాత్రి సమయంలో కారులో బకారం గ్రామానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా అజీజ్​నగర్ స్టేజ్ వద్ద ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :శంషాబాద్​లో రూ.1.3 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details