Clash Between Forest Officers And Farmers: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడుమండలం, సొంపల్లిలో మరోసారి పోడువివాదం రాసుకుంది. ఫారెస్ట్ అధికారులకు పోడు రైతులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అసలు గొడవ ఎందుకు జరిగిందంటే ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కలను రైతులు ధ్వంసం చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఫారెస్ట్ అధికారులకు రైతులకు ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
ఫారెస్ట్ అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ.. - Telangana Crime News
Clash Between Forest Officers And Farmers: భద్రాద్రి కొత్తగూడెంజిల్లా బూర్గంపాడు మండలం, సొంపల్లిలో ఫారెస్ట్ అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అసలు గొడవ ఎందువల్ల జరిగిందంటే.. ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కలను రైతులు నాశనం చేయటం వల్ల ఈ ఘర్షణ చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు.
ఫారెస్ట్ అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ..ఏమైందంటే..?