CI suspended for cheating women: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో యువతిని మోసగించాడన్న ఫిర్యాదుతో.. ఒకటో పట్టణ ట్రాఫిక్ సీఐ బాలరాజాజీని సస్పెండ్ చేశారు. బాలరాజాజీ ఏలూరు ఒకటో పట్టణ పోలీస్టేషన్లో పనిచేసే సమయంలో యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకొన్నట్లు ఫిర్యాదు అందింది. నెల రోజుల క్రితం బాధితురాలు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో బాలరాజాజీని వీఆర్‌కు పంపారు. అనంతరం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
CI suspended for cheating women: యువతిని మోసగించిన కేసులో సీఐ సస్పెండ్ - west godavari crime news
CI suspended for cheating women: యువతిని మోసగించిన కేసులో.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఒకటో పట్టణ ట్రాఫిక్ సీఐ బాలరాజాజీపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వీఆర్‌లో ఉన్న బాలరాజాజీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
CI suspended for cheating women