తెలంగాణ

telangana

ETV Bharat / crime

దుకాణం పైకప్పు ధ్వంసం చేసి.. సెల్​ఫోన్​లు చోరీ చేసి - మొబైల్ దుకాణంలో చోరీ

దుకాణం పైకప్పు ధ్వంసం చేసి గుర్తు తెలియని వ్యక్తులు సెల్​ఫోన్​లు చోరీ చేసిన ఘటన మేడ్చల్​లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

chori-at-mobile-shop-in-medchal-district
దుకాణం పైకప్పు ధ్వంసం చేసి.. సెల్​ఫోన్​లు చోరీ చేసి

By

Published : May 16, 2021, 12:25 PM IST

మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో శివ సాయి మొబైల్ దుకాణంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం పైకప్పు ధ్వంసం చేసి... లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు రూ.50వేలు విలువ చేసే చరవాణులు, వాటి పరికరాలను తీసుకెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details