గొలుసు కట్టు మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు - Cyberabad cp sajjanar about chain link scam
గొలుసు కట్టు మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
11:23 March 06
గొలుసుగట్టు మోసాలకు పాల్పడుతున్న 24 మంది అరెస్ట్
గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ పేరుతో మోసాలకు పాల్పడిన 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రూ.1500 కోట్ల మేర వసూలు చేసినట్లు గుర్తించారు. ఇండస్ వివాకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.20 కోట్లను జప్తు చేశారు.
ఈ కేసు వివరాలను మధ్యాహ్నం 3 గంటలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించనున్నారు.
- ఇదీ చూడండి :ఏసీబీకి చిక్కిన 'ఉత్తమ సర్పంచ్'
Last Updated : Mar 6, 2021, 2:17 PM IST