దొంగతనం చేసేందుకు అంత్యక్రియలను వేదికగా ఎంచుకున్నారు కొందరు దుండగులు. అదే అదునుగా చేతివాటం ప్రదర్శించారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తున్న సమయంలో చోరీకి పాల్పడ్డారు. వారిలో ఒకరిగా కలిసిపోయి అక్కడి వారి సెల్‌ఫోన్ తస్కరించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
సీసీ కెమెరాల్లో దృశ్యాలు