తెలంగాణ

telangana

ETV Bharat / crime

వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ - వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ న్యూస్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి సోదరుడు వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అనుమానితులను నేడు సీబీఐ అధికారులు విచారించనున్నారు.

vivekanda reddy
వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

By

Published : Jun 8, 2021, 8:53 AM IST

ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడు ఉదయం 10 నుంచి కడపలో విచారణ చేయనున్నారు. నిన్న వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని 7 గంటలపాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details