ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుపై కేసు నమోదయింది. భైంసా పోలీసులు ఆయనపై సుమోటో కేసు నమోదు చేశారు. ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఎంపీపై పలువురు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సేవా భారతి కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు.
BJP MP Soyam Bapurao: ఆదిలాబాద్ ఎంపీ బాపురావుపై కేసు నమోదు - mp soyam bapu rao
case-registered-against-adilabad-mp-soyam-bapurao
13:01 September 02
ఎంపీ సోయం బాపురావుపై కేసు నమోదు
Last Updated : Sep 2, 2021, 1:22 PM IST