ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఒకరు మృతి చెందారు. కరకట్టపై స్తంభాన్ని ఢీకొన్న కారు.. కాల్వలోకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు సభ్యులుండగా.. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
ACCIDENT: స్తంభాన్ని ఢీకొని కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ఒకరు మృతి - krishna-district crime
స్తంభాని ఢీకొట్టి కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని కె.కొత్తపాలం వద్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరొకరికి గాయాలయ్యాయి.
కాల్వలోకి దూసుకెళ్లిన కారు
మరొకరికి గాయాలయ్యాయి. స్థానికులు కాల్వలోకి దూకి.. కారు అద్దాలు పగులగొట్టి.. నలుగురిని కాపాడారు. మునిగిన కారును.. ట్రాక్టర్లతో ఒడ్డుకు లాగారు. విజయవాడ నుంచి చిరువోలు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇదీచదవండి.Prison: బ్లూ ఫిల్స్మ్ చూస్తున్నారా? అయితే నేరుగా జైలుకే.. రూ.10 లక్షల జరిమానా!